9వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ సర్వేయర్నారాయణ పేట జిల్లా మక్తల్ తహసీల్దార్ కార్యాలయం పై గురువారం ఏసిబి అధికారులు దాడులు చేశారు. గాసం వెంకటేష్ చెందిన 107. 121 సర్వే నెంబర్ లో 17 ఎకరాల భూమిని నలుగురు బాగస్తులు రిజిస్ట్రేషన్ చేసుకోగా హద్దులు కోసం సర్వేర్ బాలరాజు కోరారు. దీంతో 12000 లంచం డిమాండ్ చేయాగా ముందుగా 3000 చెల్లించి 9వేలు ఈరోజు సర్వేర్ కు ఇస్తుండగా ఏసీబీ డిఎస్పి అబ్దుల్ ఖాదర్ జిలాని, ఇన్స్ పెక్టర్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు

IMG 20240725 WA0088 jpg

9వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ సర్వేయర్

ప్రశ్న ఆయుధం స్టేట్ బ్యూరో జూలై25

Join WhatsApp

Join Now