షారుక్ ఖాన్ కు బెదిరింపులు.. నిందితుడు అరెస్ట్

షారుక్ ఖాన్ కు బెదిరింపులు.. నిందితుడు అరెస్ట్

IMG 20241112 WA0050

బాలీవుడ్ హీరో షారక్ ఖాన్ ను చంపేస్తానంటూ ఇటీవల ఓ దుండగుడు బెదిరింపులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన ముంబయి పోలీసులు ఆ వ్యక్తిని ఛత్తీస్‌గఢ్ కు చెందిన ఫైజాన్ ఖాన్ గా గుర్తించారు. ఈ క్రమంలోనే తాజాగా ముంబయి పోలీసులు ఛత్తీస్‌గఢ్ కు వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయమై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Join WhatsApp

Join Now