మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు అప్రజాస్వామికం..

*మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు అప్రజాస్వామికం..

స్పష్టమైన కారణం లేకుండా జగదీశ్ రెడ్డిపై వేటు హేయమైన చర్య.

సర్కార్ దుశ్చర్యను ఖండిస్తూ నిరసనకు దిగిన బీఆర్ఎస్ నాయకులు.

ప్రజా పాలన పేరుతో… చేస్తున్న అప్రజాస్వామిక పనులను ఖండించిన నేతలు.

రైతుల, మహిళల, వృద్ధుల పక్షాన నిలదీసిన నేతపై సర్కార్ కుతంత్రపు చర్యలపై ఆగ్రహం.

జగదీశ్ రెడ్డి గొంతు నొక్కి ఏదో సాధిస్తామంటే అది సర్కార్ పిచ్చి ఆలోచన మాత్రమే.

తెలంగాణ సమాజం అంతా చూస్తోంది… ప్రజాక్షేత్రంలో ప్రతిదానికీ ప్రభుత్వం సమాధానం చెప్పాల్పిందే.

Join WhatsApp

Join Now

Leave a Comment