రంగారెడ్డి జిల్లా:
షాబాద్ మండలం :షాబాద్ గ్రామానికి చెందిన S. స్వాతి w/0.నరేందర్.
విషయం: పై ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి (నాయి బ్రాహ్మణ) కులానికి సంబంధించిన అమ్మాయి ఈమె గత కొంతకాలంగా అనగా మే నెల.22.05.2025 రోజున ఇంట్లో నుండి బయటకు వెళ్లిపోయింది. అప్పటినుండి ఇప్పటివరకు అనగా 06,08,2025 తేదీ వరకు తన ఆచూకీ లభించడం లేదు. ఈవిడకు ముగ్గురు పిల్లలు.పిల్లలను వదిలి ఇంటి నుండి వెళ్లిపోయింది. ఈమెపై పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదు చేశాము.అయినా కూడా పోలీసు వారికి కూడా ఎలాంటి ఆధారాలు లభించడం లేదు ఈవిడ ఎక్కడైనా కనిపించినచో నీ దగ్గరలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగలరు. ఇటు తెలంగాణలో గాని అటు ఆంధ్రాలో గాని కనిపించినచో మీ దగ్గరలోని పోలీస్ నెంబర్-100 నెంబర్ కి సమాచారం అందించగలరు. లేదా ఈ క్రింద ఉన్న నెంబర్ కి ఫోన్ చేయగలరు.అలాగే తన వెంబడి ఎవరున్నా కూడా పట్టుకోగలరు.ఈ సమాచారాన్ని ప్రతి గ్రూపులలో ఫార్వర్డ్ చేయగలరని గ్రూప్ సభ్యులను కోరుచున్నాను. కొంతమంది గ్రూప్ సభ్యులు ఇది ఫేక్ మెసేజ్ అని అంటున్నారు అని తెలిసింది.ఇది ఫేక్ మెసేజ్ కాదు ఆమె ఎక్కడైనా దొరికినచో మళ్ళీ ప్రతి గ్రూపులో ఫార్వర్డ్ చేస్తాను దయచేసి మీరందరూ మీకు తెలిసిన మరిన్ని గ్రూపులలో పంపించగలరు ఫోన్ నెంబర్-9989792750 సమాచారం అందించగలరు.