ప్రశ్న ఆయుధం న్యూస్ అశ్వరావుపేట ఆర్సి 26
అశ్వారావుపేట మండలం కేంద్రంలో శ్రీ శ్రీ ఫంక్షన్ హాల్ నందు తాడేపల్లి రవి – నీలిమ దంపతుల కుమార్తె శ్రావణి వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి.శుభాకాంక్షలు తెలిపిన అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర మాజీ ట్రైకర్ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో కాసాని చంద్రమోహన్, ధారా యుగంధర్, జల్లిపల్లి శ్రీరామ్ మూర్తి, జూపల్లి రామారావు, తదితరులు పాల్గొన్నారు.