తాడ్వాయి ఎస్సైగా మురళి
తాడ్వాయి పోలీస్ స్టేషన్లో గురువారం నూతన ఎస్సైగా మురళి పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల ప్రజలు శాంతిభద్రతలు కాపాడే విషయంలో చట్టానికి సహకరించాలని, చట్టాన్ని ఎవరు చేతిలోకి తీసుకోకూడదని ఆయన మండల ప్రజలకు సూచించారు..