తాడ్వాయి మండల శాఖ బిజెపి పార్టీ ఆధ్వర్యంలో గురుపూజోత్సవం నిర్వహణ

తాడ్వాయి మండల శాఖ బిజెపి పార్టీ ఆధ్వర్యంలో గురుపూజోత్సవం నిర్వహణ

 

 

కామారెడ్డి జిల్లా తాడ్వాయి

(ప్రశ్న ఆయుధం) జులై 10

 

గురుపూర్ణిమ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తాడ్వాయి మండల శాఖ ఆధ్వర్యంలో గురుపూజోత్సవం నిర్వహించడం జరిగింది.

ఆధ్యాత్మిక గురువులు డా.రాంసింగ్, శంకరప్ప ,మహేంద్ర శర్మ,యోగా గురువులు గంగారెడ్డి,ని సన్మానించుకోవడం జరిగింది.

ఈ కార్యక్రమంలో బీజేపీ కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్ రావు,ఎల్లారెడ్డి అసెంబ్లీ కన్వీనర్ లింగారావు, ఆర్టికల్చర్ రాష్ట్ర కన్వీనర్ గంగారెడ్డి,తాడ్వాయి మండల అధ్యక్షులు సంతోష్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి నర్సింలు, OBC మోర్చా అధ్యక్షులు దత్తాత్రేయ,బీజేపీ సీనియర్ నాయకులు మల్లారెడ్డి,రాజాగౌడ్, మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

Join WhatsApp

Join Now