తాడ్వాయి మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడికి శాలువాతో సత్కారం 

తాడ్వాయి మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడికి శాలువాతో సత్కారం

 

కామారెడ్డి జిల్లా తాడ్వాయి

(ప్రశ్న ఆయుధం) జూలై 3

 

సమాజంలో జరిగే అభివృద్ధి, ప్రభుత్వాల సంక్షేమ పథకాలు, మరియు ప్రజా సమస్యలను ప్రభుత్వాలకు, అధికారుల దృష్టికి తీసుకెళ్లే వారధిగా ఉంటూ, జర్నలిస్టు ,

ఎప్పుడు ప్రజా శ్రేయస్సు కోరుకునేవారని తాడ్వాయి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మాదారి, కృష్ణ చైతన్య గౌడ్, తెలిపారు , ఏ పత్రిక అయిన, ఏ ఛానల్ అయిన, అందరం ఐక్యమత్యంగా ఉండాలని తెలియజేశారు. అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కృష్ణ చైతన్య గౌడ్ జన్మదినోత్సవం, సందర్భంగా తాడ్వాయి మండల జర్నలిస్టులందరు కలిసి, తాడ్వాయి మండలం జర్నలిస్టుల సంఘ అధ్యక్షుడు కృష్ణ చైతన్ గౌడ్ నీ సన్మానించారు. అనంతరం కేకును కట్ చేసి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు తాడ్వాయి మండలం ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు మల్లేశం, సునీల్, ప్రెస్ క్లబ్ మండల ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి , క్యాషియర్, మురళి , నవీన్ , రాజలింగం, నరేష్ , కమ్మరి రాజు, అఖిల్, చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now