అభిమానాన్ని చాటుకున్న కాంగ్రెస్ నేత
అభిమానాన్ని చాటుకున్న కాంగ్రెస్ నేత..
By admin admin
—
అభిమానాన్ని చాటుకున్న కాంగ్రెస్ నేత సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత గోగురి శ్రీనివాస్ రెడ్డి బతుకమ్మపై రేవంత్ రెడ్డి చిత్రపటం వచ్చేలా బతుకమ్మను పేర్చారు. ...