ఆకస్మిక తనిఖీ..
రాజంపేట పోలీస్ స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీ జిల్లా ఎస్పీ
By admin admin
—
రాజంపేట పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ.. రాజంపేట పోలీస్ స్టేషన్‌లో బుధవారం జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె పోలీస్ స్టేషన్‌లోని పలు రికార్డులను పరిశీలించారు. ...