# ఆయుష్ విభాగానికి కేంద్రం భారీగా నిధులు

ఆయుష్ విభాగానికి భారీగా కేంద్రం నిధులు…!!

రాష్ట్ర ఆయుష్ విభాగానికి భారీ స్థాయిలో కేంద్ర నిధులు గ‌త ఐదేళ్ల‌లో రాష్ట్రానికి ద‌క్కిన కేంద్ర సాయం కేవ‌లం రూ.38 కోట్లు ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రానికి రూ.91 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం హామీ ...