ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపికలో వాళ్లే కీలకం

ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపికలో వాళ్లే కీలకం..

శనివారం(అక్టోబర్ 12) సాయంత్రంలోగా ఇందిరమ్మ కమిటీలు..!! ఒక్కో కమిటీలో ఏడుగురు ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపికలో వాళ్లే కీలకం చైర్మన్ గా గ్రామాల్లో సర్పంచ్, మున్సిపాలిటీల్లో కౌన్సిలర్  ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులను ...