ఉభయకుశలోపరి

ఉభయకుశలోపరి..

ఉభయకుశలోపరి..! అతివినయ..వీరవిధేయుడైన నేను వ్రాయు లేఖార్ధములు..! ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోరపరాభవము..పరాజయము సంభవించిన తరువాత మీ నుండి ఒక్క ఓదార్పు లభించలేదు..! ఇంత లోనే అంత చేదు అయ్యానా..!? ఇరువురము అధికారము వెలగబెట్టినపుడు ...