# ఎలక్ట్రికల్ బస్సులు

“”కరీంనగర్ కు చేరుకున్న ఎలక్ట్రిక్ బస్సులు “..!!

కరీంనగర్ డిపోకు చేరుకున్న ఎలక్ట్రిక్ బస్సులు   కరీంనగర్-2 డిపోకు ఎలక్ట్రిక్ బస్సులు ఆదివారం చేరుకున్నాయి. రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం కానున్న డిపోగా చరిత్రలో నిలవనుంది. ఈ డిపోకు మొత్తం ...