కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై కేసు
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై కేసు..
By admin admin
—
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై కేసు నమోదైంది. ముడా వివాదంలో కేసు నమోదు చేసినట్లు సోమవారం ఈడీ అధికారులు ప్రకటించారు.ఇటీవల రాష్ట్రలోకాయుక్త ఎఫ్‌ఐఆర్‌ను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర దర్యాప్తు సంస్థ.. మనీలాండరింగ్ కేసులో ఎఫ్‌ఐఆర్ ...