కర్నూలు జిల్లా దేవరగట్టు జాతరలో కర్రల సమరం

కర్నూలు జిల్లా దేవరగట్టు జాతరలో కర్రల సమరం..

కర్నూలు జిల్లా దేవరగట్టు జాతరలో కర్రల సమరం ఏపీలో ప్రతీయేటా దసరా పండుగ సందర్భంగా కర్నూల్ జిల్లా దేవరగట్టులో బన్నీ ఉత్సవాలు జరగడం సంప్రదాయం. ఈ ఏడాది కూడా కర్రల సమరం జరిగింది. ...