డ్రైనేజీ గుంతల్లో పడిపోతున్నారు

సారు జర దేఖో..డ్రైనేజీ గుంతల్లో పడిపోతున్నారు..

సారు జర దేఖో.. డ్రైనేజీ గుంతల్లో పడిపోతున్నారు అధికారులార స్పందించండి.. . రాజంపేట మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలోవున్న ఊరడమ్మ ఆలయం పక్కన డ్రైనేజీ గుంత పై కప్పు గతంలో నిర్మించారు. కొందరు ...