తెలంగాణలో పలుచోట్ల కురుస్తున్న వర్షాలు..

తెలంగాణలో పలుచోట్ల కురుస్తున్న వర్షాలు..

తెలంగాణలో పలుచోట్ల కురుస్తున్న వర్షాలు.. హైదరాబాద్‌ తో పాటు తెలంగాణలోని పలు జిల్లాలలో ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బంజారాహిల్స్, బంజారా హిల్స్, లక్డీకపూల్, నాంపల్లి, కోఠి, ...