తెలంగాణ డీఎస్సీ ఫలితాలు.. విడుదల చేయనున్న సీఎం
తెలంగాణ డీఎస్సీ ఫలితాలు.. విడుదల చేయనున్న సీఎం..
By admin admin
—
తెలంగాణ డీఎస్సీ ఫలితాలు.. విడుదల చేయనున్న సీఎం హైదరాబాద్: తెలంగాణ డీఎస్సీ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి.సచివాలయంలో ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు.. ...