పట్టణాల అభివృద్ధికి అవకాశం

గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి అవకాశం

జిల్లా మొత్తం సుడా పరిధిలోకే. గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి అవకాశం ప్రభుత్వానికి ఆదాయం సిద్దిపేట మున్సిపాలిటీతో పాటు 26 గ్రామాలకే పరిమితమైన సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్అథారిటీ (సుడా)ని జిల్లా మొత్తం విస్తరించారు.ప్రభుత్వ ఉత్తర్వులతో ...