ఫీజు ఇవ్వలేదని కుట్లు తొలగించిన ప్రైవేట్‌ దవాఖాన సిబ్బంది

ఫీజు ఇవ్వలేదని కుట్లు తొలగించిన ప్రైవేట్‌ దవాఖాన సిబ్బంది..

ఫీజు ఇవ్వలేదని కుట్లు తొలగించిన ప్రైవేట్‌ దవాఖాన సిబ్బంది. బైక్ అదుపుతప్పి కింద పడిన శ్రీను అనే యువకుడు కామారెడ్డి పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాడు. డాక్టర్‌ ఫీజు రూ.300 చెల్లించి చూపించుకున్నాడు. ...