ఫెయింజల్ తుపాను

విమానాశ్రయం

చెన్నై విమానాశ్రయం తాత్కాలికంగా మూసివేత

*చెన్నై విమానాశ్రయం తాత్కాలికంగా మూసివేత* – ఫెయింజల్ తుపాను నేపథ్యంలో సాయంత్రం 5 గంటల వరకు విమానాల రాకపోకలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన అధికారులు.. – సాయంత్రంలోపు కారైకల్, మహాబలిపురం మధ్య తీరాన్ని దాటనున్న ...