#మూఢనమ్మకాలు
మూఢనమ్మకాలకు చెక్! విద్యార్థినుల చైతన్యంతో మంత్రాలకు గుడ్ బై
—
ప్రశ్న ఆయుధం న్యూస్ నవంబర్ 10 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం) మహిళల చైతన్యంతో మూఢనమ్మకాల నిర్మూలన సాధ్యమని సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ జాతీయ కమిటీ సభ్యుడు ఉప్పులేటి నరేష్ అన్నారు. జిల్లా ...