యూనివర్స్ ఇండియా 2024'గా రియా సింఘా

యూనివర్స్ ఇండియా 2024’గా రియా సింఘా..

మిస్ యూనివర్స్ ఇండియా 2024’గా రియా సింఘా జైపుర్లో నిర్వహించిన పోటీల్లో మిస్ యూనివర్స్ ఇండియా -2024గా రియా సింఘా నిలిచింది.మిస్ యూనివర్స్ ఇండియా 2024 గ్రాండ్ ఫినాలే రాజస్థాన్లోని జైపూర్లో జరిగింది. ...