రామాలయం తరఫున ‘భద్రాద్రి దివ్యక్షేత్రం’ పేరిట యూట్యూబ్‌..

రామాలయం తరఫున ‘భద్రాద్రి దివ్యక్షేత్రం’ పేరిట యూట్యూబ్‌..

  రామాలయం తరఫున ‘భద్రాద్రి దివ్యక్షేత్రం’ పేరిట యూట్యూబ్‌ ఛానల్‌ను ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈఓ రమాదేవి మంగళవారం ప్రకటించారు. ఇందులో భద్రాచలంలోని ఉత్సవాల విశేషాలను, పూజల సమస్త సమాచారాన్ని అప్‌లోడ్‌ చేయనున్నారు. ...