# రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి

శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి..!!

రాష్ట్రంలో శాంతిభద్రత లు క్షిణిస్తున్నాయి…  మాజీ మంత్రి హరీష్ రావు నిన్నటి దాడులు ఎందుకు ఆపలేదు.. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం వెనక్కి వెళ్తో0ది  లా అండ్ ఆర్డర్ అదుపుతప్పడానికి కారణం రేవంత్ రెడ్డి ...