వ్యవసాయ అధికారినిగా పనిచేసిన భాగ్యలక్ష్మి బదిలీ
వ్యవసాయ అధికారినిగా పనిచేసిన భాగ్యలక్ష్మి బదిలీ..
By admin admin
—
కామారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారినిగా పనిచేసిన భాగ్యలక్ష్మి బదిలీపై కరీంనగర్ జిల్లా వ్యవసాయ అధికారినిగా వెళ్ళినందుకు వ్యవసాయ అధికారులు, టీఎన్జీవోస్ ప్రతినిధులు సన్మానం చేశారు. ఆమె కు పూలమాలలు వేసి శాలువాలు కప్పి ...