సముద్రం కోసేస్తోంది!

సముద్రం కోసేస్తోంది!..

సముద్రం కోసేస్తోంది..! రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో సముద్ర కోత సమస్య పెను సవాల్‌గా మారుతోంది. విశాఖ వద్ద ఆర్కే బీచ్, కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతాలతో పాటు అనేక చోట్ల తీరం కోసుకుపోతుంది. ...