11 th time

మోదీ.. పదకొండోస్సారి!* *15న ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేయనున్న ప్రధాని..

  దేశ రాజధానిలో ఎర్రకోటపై వరుసగా 11వ సారి జాతీయ జెండా ఎగురవేసిన తొలి కాంగ్రెసేతర ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించనున్నారు. ఇంతకుముందు కాంగ్రెస్‌ నుంచి జవహర్‌లాల్‌ నెహ్రూకు మాత్రమే ఈ ఘనత ...