Ap news cbn government

గ్రామ, వార్డు సచివాలయాల ప్రక్షాళన.. నలుగురైదుగురికే పరిమితం చేసే చాన్సు..

గ్రామ, వార్డు సచివాలయాల ప్రక్షాళన.. నలుగురైదుగురికే పరిమితం చేసే చాన్సు.. తొలుత ఇరిగేషన్‌ ఏఈలుగా.. 660 మంది ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు! పంచాయతీరాజ్‌లోనూ ఇలాగే సర్దుబాటు…     అనాలోచితంగా గ్రామ/వార్డు సచివాలయాలను ఏర్పాటుచేసి.. ...