Cinema 📽️ news

సినిమా చెట్టుకు పునరుజ్జీవం వచ్చేనా..

  ఎన్నో ప్రకృతి విపత్తులను ఎదుర్కొని సుమారు 300కు పైగా చిత్రాల్లో కనిపించిన కొవ్వూరు మండలం కుమారదేవంలోని నిద్రగన్నేరు చెట్టుపై అధికార యంత్రాంగంతో పాటు ప్రవాసాంధ్రులు, పరిసర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మమకారం ...