Congres ledar news

సీఎం రేవంత్‌పై బీఆర్‌ఎస్ సోషల్ మీడియావి కారుకూతలే…!!!

రాష్ట్రం కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్న రేవంత్‌పై సోషల్ మీడియాలో కారుకూతలు కూస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ… రేవంత్ రెడ్డి అమెరికాకు సరికొత్త ...