Cyber crime news

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పేరిట గుర్తుతెలియని దుండగులు వాట్సాప్ నకిలీ ఖాతా

  కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పేరిట గుర్తుతెలియని దుండగులు వాట్సాప్ నకిలీ ఖాతాను తెరిచారు. కలెక్టర్ డిస్ప్లే పిక్చర్ని వినియోగిస్తూ డబ్బులు పంపాలంటూ కలెక్టరే ట్లోని ఏటీవోకు మెసేజ్ చేశారు. ...