Ex minister ktr @

తెలంగాణ బ్రాండ్‌ ఇమేజ్‌ను దెబ్బతీసేలా సీఎం మాట్లాడవద్దని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌..

తెలంగాణ బ్రాండ్‌ ఇమేజ్‌ను దెబ్బతీసేలా సీఎం మాట్లాడవద్దని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. భారాస హయాంలో రాష్ట్రంలో పెట్టుబడులకు అమరరాజాను ఒప్పించేందుకు కష్టపడ్డామని చెప్పారు. రూ.9500 కోట్ల పెట్టుబడులకు ఆ సంస్థ ...