#IFWJ #JournalistRights #MediaFreedom #KarnatakaMeeting #JournalistSupport

జర్నలిస్టుల సమస్యల పోరాటంలో IFWJ ముందుకు: జాతీయ అధ్యక్షుడు మల్లికార్జునయ్య

IFWJ 78వ జాతీయ సమావేశాలు టిప్కూర్ లో ఘనంగా. జర్నలిస్టుల హక్కుల కోసం IFWJ ముందుంటుందని హామీ. కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర్: జర్నలిస్టులకు అండగా ఉంటామని హామీ. హెల్త్ కార్డులు, రైల్వే ...