JD

ఏపీలో త్వరలో విద్యుత్ ఛార్జీలు తగ్గింపు..

  ఏపీలో విద్యుత్ ఛార్జీలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని అదిరిపోయే శుభవార్త చెప్పారు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. 24 గంటల పాటు వినియోగదారులకు విద్యుత్ ను అందిస్తామని….రైతులకు నాణ్యమైన విద్యుత్ ...