Khamhu news

దివ్యాంగుల నిరసన దీక్ష 5వ రోజు..

దివ్యాంగుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐఏఎస్ స్మిత సబర్వాల్ పై చర్యలు తీసుకోవాలని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వున్నాం బ్రహ్మయ్య డిమాండ్ చేశారు.దివ్యాంగులు చేపడుతున్న దీక్ష శిబిరాన్ని సందర్శించి వారికి ...