Ktr ness
ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కోవాలి-కేటీఆర్
అమరరాజా సంస్థ రాష్ట్రాన్ని వీడతామనడం బాధాకరంఇ ప్పటికైనా ప్రభుత్వం మేల్కోవాలి-కేటీఆర్రాజకీయాలకోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టొద్దుసంస్థ ఇతర ప్రాంతాలకు తరలిపోకుండా చర్యలు తీసుకోవాలి.తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌కు నష్టం రాకుండా..సీఎం రేవంత్ చర్యలు చేపట్టాలి-కేటీఆర్
ఖైరతాబాద్కు ఉపఎన్నిక వస్తే మనదే గెలుపు: KTR
ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తుందని,బీఆర్ఎస్ను గెలిపించేందుకు నేతలు, కార్యకర్తలుసిద్దంగా ఉండాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్KTR అన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గ నేతలతోఆయన సమావేశమై దిశానిర్దేశం చేశారు. భవిష్యత్కా ర్యాచరణపై చర్చించారు. ఈ ...
బిఆర్ఎస్ పార్టీ పైన నిరాధారమైన దుష్ప్రచారం చేస్తున్న వాళ్లకి కేటీఆర్ హెచ్చరిక
భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు. భారత రాష్ట్ర సమితి విలీనం పోత్తులు ఇతర దుష్ప్రచారాలు చేస్తున్న వ్యక్తులు మీడియా సంస్థలకు కేటీఆర్ హెచ్చరిక.. బిఆర్ఎస్ పార్టీ పైన ...