Ktr news

స్టేషన్ ఘన్పూర్ ఉప ఎన్నిక: కేటీఆర్?

త్వరలో స్టేషన్ ఘన్పూర్కు ఉప ఎన్నికస్తుందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఉపఎన్నికలో బీఆర్ఎస్ నుంచి రాజయ్య గెలుపుఖయమన్నారు. హైకోర్టులో తీర్పు సానుకూలంగావస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు. కాగామిగతా వాళ్లపై నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లాలనిఆలోచిస్తున్నట్టు ...

అదానీపై పోరాటంలో కాంగ్రెస్‌ కు చిత్తశుద్ధి లేదు: కేటీఆర్‌

    అదానీపై పోరాటంలో కాంగ్రెస్‌ పార్టీకి చిత్తశుద్ధి లేదని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ అన్నారు. అదానీ-సెబీ ఆరోపణల వ్యవహారంపై కాంగ్రెస్‌ వైఖరిని ఆయన ప్రశ్నించారు. దిల్లీలో పోరాటమంటూ రాష్ట్రంలో రెడ్‌ ...

తెలంగాణ బ్రాండ్‌ ఇమేజ్‌ను దెబ్బతీసేలా సీఎం మాట్లాడవద్దని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌..

తెలంగాణ బ్రాండ్‌ ఇమేజ్‌ను దెబ్బతీసేలా సీఎం మాట్లాడవద్దని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. భారాస హయాంలో రాష్ట్రంలో పెట్టుబడులకు అమరరాజాను ఒప్పించేందుకు కష్టపడ్డామని చెప్పారు. రూ.9500 కోట్ల పెట్టుబడులకు ఆ సంస్థ ...