Marriage news

కుటుంబమంతా పెళ్లి వేడుకల్లో మునిగిపోవడంతో చోరుడు చేతివాటం

తెలంగాణకు చెందిన ఓ ప్రముఖుడు తన కుమారుడి వివాహాన్ని రాజస్థాన్‌లోని జైపూర్‌లో నిర్వహించారు.  ఈ సమయంలో కోటిన్నర విలువైన నగలతో ఉన్న బ్యాగు చోరీకి గురయ్యింది.  కుటుంబమంతా పెళ్లి వేడుకల్లో మునిగిపోవడంతో చోరుడు ...