Mla and Mp case rape news

మహిళలపై నేరాల్లో151 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు

మహిళలపై నేరాల్లో151 మంది ఎంపీలు,ఎమ్మెల్యేలు 16 మందిపై అత్యాచార కేసులు.. అత్యధికం బిజెపి నేతలపైనే  మహిళలపై నేరాలను అరికట్టాల్సిన చట్టసభ సభ్యులే ఈ నేరాలకు సంబంధించిన కేసుల్లో చిక్కుకున్నారు. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ...