Mro story

రూ.100 కోట్ల విలువ చేసే భూదాన్భూములకు ఎసరు..!

వెలుగులోకి మేడ్చల్ ఎమ్మార్వో శైలజ నిర్వాకం నిషేధిత జాబితాలో ఉన్న 5.04 ఎకరాల భూదాన్ భూమిని పట్టా భూమిగా మార్చే కుట్ర భూదాన్ యజ్ఞబోర్డు అథారిటీ నుంచి క్లారిఫికేషన్ తీసుకోకుండానే కలెక్టర్కు సిఫారసు ...