Nactolet

ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు మావోయిస్టుల హెచ్చరిక.

  ప్రజల సమస్యలను గాలికి వదిలేసి మంత్రి పదవి కోసం ఆరాటపడుతూ జల్సా జీవితం గడుపుతున్నాడంటూ బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పై మావోయిస్టు పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.ఎమ్మెల్యే గడ్డం వినోద్ ...