National news cm

అంతర్జాతీయ కంపెనీలు ఆసక్తి..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పేరొందిన పలు అంతర్జాతీయ కంపెనీలు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. తాజాగా.. దిగ్గజ ఫార్మా కంపెనీ అయిన వివింట్ ఫార్మా తెలంగాణలో తమ సంస్థ కార్యకలాపాలు విస్తరించేందుకు సిద్ధమైంది. హైదరాబాద్‌లోని జీనోమ్ ...