Next pcc chief.

తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త బాస్… రేపే నిర్ణ‌యం?

ఆయా రాష్ట్రాల్లో పార్టీ ప్రక్షాళన దిశగా ఏఐసీసీ కీలక సమావేశం నిర్వహించబోతోంది.  ఎనిమిది రాష్ట్రాల్లో పీసీసీ చీఫ్ లను మార్చాలని నిర్ణయించిన హైకమాండ్.. మంగళవారం కీలక సమావేశం ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా పార్టీ ...