Prtus news

పిటిఎల్ఎఫ్ ఎన్టీఆర్ జిల్లా నూతన కమిటీ ఎన్నిక.

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కానూరు సన్ రైస్ అకాడమీ కార్యాలయంలో ప్రైవేట్ ఉపాధ్యాయుల అధ్యాపకుల సమైక్య సర్వసభ్య సమావేశం జరిగినది. ఈ సమావేశంలో టీచర్స్ మరియు లెక్చరర్స్ పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముఖ్య ...