Rahugoh
బంగ్లా పరిణామాలతో హైదరాబాద్‌లో హైఅలర్ట్ ప్రకటించారు పోలీసులు..
By admin admin
—
బంగ్లాదేశ్‌లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో… పెద్దఎత్తున ఆ దేశీయులు హైదరాబాద్‌కి ప్రవేశిస్తున్నారన్న సమాచారంతో మరింత అప్రమత్తమయ్యారు. బాలాపూర్, కాటేదాన్, మైలార్‌దేవ్‌పల్లి, పహడీషరీఫ్, ఫలక్‌నుమా తదితర ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. కొంతమంది అనుమానితులను ...