Raythu nes

కోటి ఎకరాలకు భరోసా కోత..

బడ్జెట్‌లో రైతుభరోసాకు15 వేల కోట్లు కేటాయింపు. ఎకరానికి 15 వేలు ఇస్తే.. సీజన్‌కు ఇచ్చేది కోటి ఎకరాలకే. కేసీఆర్‌ హయాంలో సీజన్‌కు 1.53 కోట్ల ఎకరాలకు.. తాజా బడ్జెట్‌తో ప్రతి సీజన్‌లో 50 ...