Revinth Reddy news tour @
ఎల్లుండి ఢిల్లీకి సీఎం రేవంత్..
పీసీసీ కార్యవర్గం, మంత్రివర్గ విస్తరణపై అధిష్ఠానంతో చర్చ సామాజిక సమీకరణలు చూసుకుని.. టీపీసీసీ చీఫ్, మంత్రిపదవులు, ఉప సభాపతి, చీఫ్‌విప్ పైనా నిర్ణయం బీసీ కమిషన్ సహా పలు కార్పొరేషన్ పదవుల భర్తీకి ...
దక్షిణకొరియాకు బయల్దేరిన సీఎం రేవంత్ రెడ్డి
రూ.31532 కోట్ల పెట్టుబడులు దాదాపు 30750 కొత్త ఉద్యోగాలు 19 కంపెనీలతో సంప్రదింపులు.. ఒప్పందాలు విజయవంతంగా ముగిసిన అమెరికా పర్యటన. ముఖ్యమంత్రి అమెరికా పర్యటన విజయవంతమైంది. తెలంగాణ పెట్టుబడులకు వివిధ రంగాల్లో ప్రపంచంలో ...
తెలంగాణలో అమెజాన్ డేటా సెంటర్ విస్తీర్ణం..
అమెజాన్ కంపెనీ హైదరా బాద్‌లో తన డేటా సెంటర్ ను విస్తరించే పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ప్రదర్శిం చింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్ ప్లానింగ్ అండ్ డెలివరీ వైస్ ప్రెసిడెంట్ ...