Srishlaem news
శ్రీశైలం ప్రాజెక్టుకు పొంచి ఉన్న ముప్పు..
By admin admin
—
2009లో ప్లంజ్పూల్ వద్ద ఏర్పడిన భారీ గొయ్యి 45 మీటర్ల లోతు, 270 మీటర్ల వెడల్పు, 400 మీటర్ల పొడవుందన్న ఎన్డీఎస్ఏ, కేఆర్ఎంబీ ఏటికేడు పెద్దదవుతున్నా రిపేర్లు చేయించని ప్రభుత్వాలు నిధులు కేటాయించడానికీ ...